14 సంవత్సరాల పోకిరి
/
0 Comments
ఏప్రిల్ 28, 2006న సినిమా విడుదలైంది. సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75ఏళ్ళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రికార్డు సృస్టించింది. ఈ సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది.
తారాగణం
అందరు మెచ్చిన డైలాగులు
ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు. నేనే, ఏంటి?
గన్నూ నాదే, శృతీ నాదే!
నేనెంత ఎదవనో నాకే తెలియదు.
ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను.
ఈ సినిమా లో పాటలు
1.జగడమే - కునాల్ గుంజన్ వాలా
2.దేవుడ...దేవుడ - నవీన్
3.డోలే డోలే దిల్ జర జరా - రంజిత్, సుచిత్ర
4.గల గల పారుతున్న గోదారిలా - నిహాల్
5.ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే - కార్తీక్, సుచిత్ర
6.చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా - కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్
ఈ సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరి అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా పోర్కి అన్న పేరుతోనూ, బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా రాజోట్టో పేరిట రీమేక్ చేశారు.
Nandi Awards - Best Popular Feature Film - Puri Jagannadh, Manjula Ghattamaneni
Best Editor-Marthand K. Venkatesh
Best Fight Master -FEFSI Vijayan
Best Male Dubbing Artist - P. Ravi Shankar
54th Filmfare Awards South - Best Director – Telugu -Puri Jagannadh
Best Actor – Telugu - Mahesh Babu
Santosham Film Awards - Santosham Best Actor Award - Mahesh Babu
Vamsee Film Awards 2007 - Best Actor – Male-Mahesh Babu
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రికార్డు సృస్టించింది. ఈ సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది.
తారాగణం
మహేష్ బాబు....పండు, కృష్ణ మనోహర్
ఇలియాన....శృతి
నాజర్.... సూర్యనారాయణ
ప్రకాశ్ రాజ్....అలీ భాయ్
సాయాజీ షిండే....సయ్యద్ మొహమ్మద్ ఖాద్రి, నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్
ఆశిష్ విద్యార్థి ....ఇనస్పెక్టర్ పశుపతి
బ్రహ్మానందం....సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్రహ్మి
ఆలీ....బిచ్చగాళ్ళ నాయకుడు
సుబ్బరాజు ... వీధి రౌడి
అజయ్ ... పండు స్నేహితుడు అజయ్
సుధ....శృతి తల్లి
మాష్టర్ భరత్ .. శృతి తమ్ముడు